2 సమూ 12:25
యెహోవా అతణ్ణి ప్రేమించి నాతాను ప్రవక్తను పంపాడు. అతడు యెహోవా చెప్పినట్టు ఆ బిడ్డకు యదీద్యా + 12:25 యదీద్యా యెహోవా ప్రేమించినవాడు అని పేరు పెట్టాడు. 1 అమ్మోనీయుల మీద విజయం
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he sent by the hand of Nathan the prophet; and he called his name Jedidiah, because of the LORD.
In Context
Cross References
Deuteronomy 33:12బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు, 1 యెహోవాకు ప్రియుడు. 1 ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు. 1 రోజంతా యెహోవా అతనికి అండగా ఉంటాడు. 1 అతడు యెహోవా భుజాల మధ్య నివసిస్తాడు. 1
2 Samuel 12:1యెహోవా ప్రవక్త అయిన నాతానును దావీదు దగ్గరికి పంపించాడు. అతడు వచ్చి దావీదుతో ఇలా అన్నాడు. “ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు.
1 Kings 1:11అప్పుడు నాతాను సొలొమోను తల్లి బత్షెబతో ఇలా చెప్పాడు. “హగ్గీతు కొడుకు అదోనీయా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడన్న సంగతి నీకు వినబడలేదా? కాని ఈ సంగతి మన యజమాని అయిన దావీదుకు తెలియదు.
1 Kings 4:5నాతాను కొడుకు అజర్యా అధికారుల పైఅధికారిగా ఉన్నాడు. నాతాను మరో కొడుకు జాబూదు యాజకుడు, రాజు చెలికాడు.
Matthew 3:17“ఇదిగో చూడండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం” అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.