2 Samuel 22:18
బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి, 1 నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
He delivered me from my strong enemy, and from them that hated me: for they were too strong for me.
In Context
19విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు. 1 కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు. 1
Cross References
Psalms 3:7యెహోవా, లేచి రా. నా దేవా, నన్ను రక్షించు. నువ్వు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొడతావు. దుర్మార్గుల పళ్లు విరగ్గొడతావు. 1
Psalms 56:9నేను నీకు మొరపెట్టిన రోజున నా శత్రువులు వెనక్కి మళ్లుతారు. దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు. 1
2 Timothy 4:17అయితే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటించేందుకూ యూదులు కాని వారంతా దాన్ని వినేందుకూ ప్రభువు నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహం నోటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు.