2 Samuel 22:25
నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు 1 తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
24ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. 1 పాపానికి దూరంగా ఉన్నాను. 1
26నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు. 1 యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు. 1
Cross References
2 Samuel 22:21నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు. 1 నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వ క్షేమ స్థితి కలిగించాడు. 1
Proverbs 5:21మనుషుల ప్రవర్తన యెహోవాకు తెలుసు. వారి నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తాడు.
Romans 2:7మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు.