bible.software › 2 సమూ › 2 సమూ 22 › 2 సమూ 22:26
2 సమూ 22:26
నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు. 1 యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
With the merciful thou wilt shew thyself merciful, and with the upright man thou wilt shew thyself upright.
In Context
25నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు 1 తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు. 1
27నిష్కళంకుల యెడల నీవు నిష్కళంకంగా ఉంటావు. 1 వక్ర బుద్ది గలవారి యెడల వికటంగా ఉంటావు. 1
Read all of 2 సమూ 22
Cross References
Matthew 5:7కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. 1
This Verse In Other Editions
Study 2 సమూ 22:26