2 Samuel 22:30
నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను + 22:30 అధిగమిస్తాను అణిచివేస్తాను. 1 నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
For by thee I have run through a troop: by my God have I leaped over a wall.
In Context
29యెహోవా, నీవు నాకు దీపం. 1 యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు. 1
31దేవుని మార్గం పరిపూర్ణం 1 యెహోవా వాక్కు నిర్మలం 1 ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు. 1
Cross References
Psalms 18:29నీవల్ల నేను అడ్డంకులను అధిగమించగలను. నా దేవుని వల్ల అడ్డుగోడలు దూకగలను. 1
Romans 8:37అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం.