The Bible Software
bible.software2 సమూ2 సమూ 22 › 2 సమూ 22:31

2 సమూ 22:31

దేవుని మార్గం పరిపూర్ణం 1 యెహోవా వాక్కు నిర్మలం 1 ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

As for God, his way is perfect; the word of the LORD is tried: he is a buckler to all them that trust in him.

In Context

30నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను + 22:30 అధిగమిస్తాను అణిచివేస్తాను. 1 నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను. 1

32యెహోవా తప్ప దేవుడేడి? 1 మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? 1

Read all of 2 సమూ 22

Cross References

Deuteronomy 32:4ఆయన మనకు ఆశ్రయ దుర్గం. 1 ఆయన పని పరిపూర్ణం. 1 ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. 1 ఆయన నమ్మదగిన దేవుడు. 1 ఆయన పక్షపాతం చూపని దేవుడు. 1 ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. 1

Nehemiah 9:8అతడు నమ్మకమైన మనస్సు గలవాడు గనక కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అనే వాళ్ళ దేశాన్ని అతని సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశావు.

Psalms 2:7యెహోవా శాసనాన్ని నేను ప్రకటిస్తాను. యెహోవా నాకు ఇలా చెప్పాడు, నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను. 1

Psalms 18:30దేవుని విషయమైతే, ఆయన పరిపూర్ణుడు. యెహోవా వాక్కు స్వచ్ఛమైనది. ఆయనలో ఆశ్రయం పొందిన వాళ్లకు ఆయన ఒక డాలు. 1

Psalms 84:9దేవా, మా డాలుకు కాపలాగా ఉండు. నువ్వు అభిషేకించిన వాడి పట్ల శ్రద్ధ చూపు. 1

Psalms 119:140నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 2 సమూ 22:31

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 సమూ 22:302 సమూ 222 సమూ 22:32 →