2 Samuel 22:33
దేవుడు నాకు బలమైన కోట. 1 ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
God is my strength and power: and he maketh my way perfect.
In Context
32యెహోవా తప్ప దేవుడేడి? 1 మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? 1
34ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. 1 పర్వతాలపై నన్ను నిలుపుతాడు. 1
Cross References
Deuteronomy 18:13మీరు మీ యెహోవా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి.
Job 22:3నువ్వు నీతిమంతుడివై ఉండడం సర్వశక్తుడైన దేవునికి సంతోషమా? నువ్వు యథార్థవంతుడివై ప్రవర్తించడం ఆయనకు లాభకరమా? 1
Psalms 27:1యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణానికి ఆశ్రయం, నేను ఎవరికి బెదరాలి? 1
Psalms 31:3నా కొండ, నా కోట నువ్వే. నీ నామాన్ని బట్టి నాకు దారి చూపి నడిపించు. 1
Psalms 46:1దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం. 1
Psalms 101:6దేశంలో నమ్మకంగా ఉండే వాళ్ళు నా చుట్టూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సన్మార్గంలో నడుచుకునే వాళ్ళు మాత్రమే నాకు సేవకులుగా ఉంటారు. 1