2 సమూ 22:34
ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. 1 పర్వతాలపై నన్ను నిలుపుతాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
He maketh my feet like hinds feet: and setteth me upon my high places.
In Context
33దేవుడు నాకు బలమైన కోట. 1 ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు. 1
35నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే 1 నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి. 1
Cross References
Deuteronomy 32:13లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. 1 పొలాల పంటలు వారికి తినిపించాడు. 1 కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు. 1
2 Samuel 2:18సెరూయా ముగ్గురు కొడుకులు యోవాబు, అబీషై, అశాహేలు అక్కడ ఉన్నారు. అశాహేలు అడవి లేడి లాగా వేగంగా పరిగెత్తగలడు.
Isaiah 33:16అలాంటి వాడు ఉన్నత స్థలాల్లో నివసిస్తాడు. అతనికి పర్వత శిఖరాలపైని శిలలు ఆశ్రయంగా ఉంటాయి. ఆహారమూ, నీళ్ళూ క్రమంగా అతనికి లభ్యమౌతాయి. 1
Habakkuk 3:19ప్రభువైన యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్లను లేడికాళ్లలాగా చేస్తాడు. ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తాడు.