2 సమూ 22:36
నీవు నీ రక్షణ డాలును నాకు అందిస్తావు. 1 నీ అనుగ్రహం నన్ను గొప్పచేస్తుంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Thou hast also given me the shield of thy salvation: and thy gentleness hath made me great.
In Context
35నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే 1 నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి. 1
37నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. 1 అందువల్ల నా కాళ్ళు జారవు. 1
Cross References
Genesis 12:2నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు.
Genesis 22:17నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు.
Psalms 84:11యెహోవా దేవుడు మన సూర్యుడు, మన డాలు. యెహోవా కృప, ఘనత ఇస్తాడు, యథార్ధంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలూ చేయకుండా మానడు. 1
Ephesians 6:16వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి.