The Bible Software
bible.software2 సమూ2 సమూ 22 › 2 సమూ 22:42

2 సమూ 22:42

వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు. 1 వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

They looked, but there was none to save; even unto the LORD, but he answered them not.

In Context

41నా శత్రువుల మెడలను నా ముందు వంచావు. 1 నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను. 1

43నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను. 1 వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను. 1

Read all of 2 సమూ 22

Cross References

Job 27:9వాడికి బాధ కలిగేటప్పుడు దేవుడు వాడి మొర్ర వింటాడా? 1

Isaiah 1:15మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను. 1 మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను. 1 మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. 1

Micah 3:4ఆ తరువాత నాయకులైన మీరు యెహోవాకు మొరపెడతారు 1 కానీ ఆయన వారికి జవాబివ్వడు. 1 మీరు చెడు పనులు చేశారు. 1 కాబట్టి అప్పుడు ఆయన వారికి తన ముఖాన్ని చూపించడు.”

Luke 13:25ఇంటి యజమాని తలుపు వేసుకున్న తరువాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ, ‘అయ్యా, దయచేసి తలుపు తెరవండి’ అని ప్రార్థిస్తే

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 2 సమూ 22:42

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 సమూ 22:412 సమూ 222 సమూ 22:43 →