The Bible Software
bible.software2 Samuel2 Samuel 22 › 2 Samuel 22:7

2 Samuel 22:7

నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను. 1 నా దేవునికి విన్నవించుకున్నాను. 1 ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు. 1 నా మొర్ర ఆయన చెవులకు చేరింది. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

In my distress I called upon the LORD, and cried to my God: and he did hear my voice out of his temple, and my cry did enter into his ears.

In Context

6పాతాళ + 22:6 పాతాళ చనిపోయిన వారి ప్రదేశం పాశాలు నన్ను కట్టి వేశాయి. 1 మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి. 1

8అప్పుడు భూమి కంపించింది. అదిరింది. 1 పరమండలపు పునాదులు వణికాయి. 1 ఆయన కోపానికి అవి కంపించాయి. 1

Read all of 2 Samuel 22

Cross References

1 Kings 8:28అయినప్పటికీ, యెహోవా, నా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థననూ మనవినీ అంగీకరించి, ఈ రోజు నీ దాసుడినైన నేను చేసే ప్రార్థననూ నా మొర్రనూ ఆలకించు.

Psalms 27:4యెహోవాను ఒక్క సంగతి అడిగాను. దాని కోసం చూస్తున్నాను. నేను వెదుకుతున్నాను. యెహోవా సౌందర్యాన్ని చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానం చెయ్యడానికి నా జీవితకాలమంతా నేను యెహోవా ఇంట్లో నివాసం ఉండాలని అడిగాను. 1

Psalms 34:15యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి. 1

Psalms 116:4అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణాన్ని విడిపించమని యెహోవా నామాన్నిబట్టి నేను మొర్రపెట్టాను. 1

Jonah 2:4నీ సన్నిధినుంచి నన్ను తరిమి వేసినా, 1 నీ పరిశుద్ధాలయం వైపు మళ్ళీ చూస్తాను అనుకున్నాను. 1

Habakkuk 2:20అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. లోకమంతా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండు గాక.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 2 Samuel 22:7

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 Samuel 22:62 Samuel 222 Samuel 22:8 →