2 సమూ 23:26
పత్తీయుడైన హేలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కొడుకు ఈరా,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Helez the Paltite, Ira the son of Ikkesh the Tekoite,
In Context
25హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
27అనాతోతు వాడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
Cross References
Joshua 15:27హసర్ గద్దా, హెష్మోను, బేత్పెలెతు,
1 Chronicles 11:27హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,
1 Chronicles 27:10ఏడో నెల ఎఫ్రాయిము సంతతివాడూ, పెలోనీయుడు అయిన హేలెస్సు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.