2 Samuel 23:37
అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలు మోసేవాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Zelek the Ammonite, Nahari the Beerothite, armourbearer to Joab the son of Zeruiah,
In Context
36సోబావాడైన నాతాను కొడుకు ఇగాలు, గాదీయుడైన బానీ,
38ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
Cross References
1 Chronicles 11:37కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కొడుకైన నయరై,