2 Samuel 23:38
ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Ira an Ithrite, Gareb an Ithrite,
In Context
37అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలు మోసేవాడు.
39హిత్తీయుడైన ఊరియా. ఈ కోవలో చేరినవారు మొత్తం ముప్ఫై ఏడుగురు.
Cross References
2 Samuel 20:26సాదోకు, అబ్యాతారు యాజక వృత్తి నిర్వహించే వారు. యాయీరీయుడైన ఈరా దావీదుకు ముఖ్య సలహాదారు.
1 Chronicles 11:40ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,