2 Samuel 23:7
ఇనుప పరికరమైనా, ఈటె కోల అయినా లేకుండా మనుషులు ముళ్ళను తాకరు. దేనినీ వదలకుండా వాటన్నిటినీ ఉన్న చోటనే తగలబెడతారు.” 1 దావీదు యోధులు
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Samuel 22:8అప్పుడు భూమి కంపించింది. అదిరింది. 1 పరమండలపు పునాదులు వణికాయి. 1 ఆయన కోపానికి అవి కంపించాయి. 1
Isaiah 27:4నాకిప్పుడు కోపం ఏమీ లేదు. ఒకవేళ గచ్చ పొదలూ ముళ్ళ చెట్లూ మొలిస్తే యుద్ధంలో చేసినట్టుగా వాటికి విరోధంగా ముందుకు సాగుతాను. వాటన్నిటినీ కలిపి తగలబెట్టేస్తాను. 1
Matthew 13:42అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి.
Luke 19:27మరోమాట, ‘నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వారిని వధించండి’ అన్నాడు.” 1 యెరూషలేము జయప్రవేశం మత్తయి 21:1-9; మార్కు 11:1-10; యోహా 12:12-19
2 Thessalonians 1:8దేవుడు తనను ఎరుగని వారిని, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వారిని అగ్నిజ్వాలల్లో దండిస్తాడు.
Hebrews 6:8అయితే ముళ్ళూ, ముళ్ళ పొదలూ ఆ నేలపై మొలిస్తే అది పనికిరానిదై శాపానికి గురి అవుతుంది. తగలబడిపోవడంతో అది అంతం అవుతుంది.