2 Samuel 3:2
హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు. యెజ్రెయేలీయురాలైన అహీనోయముకు అమ్నోను అనే మొదటి కొడుకు పుట్టాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And unto David were sons born in Hebron: and his firstborn was Amnon, of Ahinoam the Jezreelitess;
In Context
Cross References
Genesis 49:3రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి, 1 నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి. 1
1 Samuel 25:43దావీదు యెజ్రెయేలు వాసి అహీనోయమును కూడా పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ అతనికి భార్యలయ్యారు.
2 Samuel 13:1దావీదు కొడుకు, అబ్షాలోముకు తామారు అనే ఒక అందమైన సోదరి ఉంది. దావీదు కొడుకు, అమ్నోను ఆమెపై కోరిక పెంచుకున్నాడు.