2 Samuel 3:34
“అబ్నేరూ, నీచుడైన ఒక మనిషి చనిపోయినట్టు నువ్వు చనిపోయావే. 1 నీ చేతులకు గాయాలు లేకుండా, 1 నీ కాళ్లకు సంకెళ్లు వేయకుండా, 1 అక్రమం చేసేవాడి ముందు ఒకడు పడినట్టు 1 నువ్వు పడిపోయావు గదా.” రాజు ఈ విధంగా గీతం గొంతెత్తి పాడినప్పుడు ప్రజలంతా విని, ఇంకా ఎక్కువగా ఏడ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
33రాజు అబ్నేరును గూర్చి ఒక విలాప గీతం పాడాడు, 1
Cross References
2 Samuel 1:12సౌలూ, యోనాతానూ యెహోవా ప్రజలూ ఇశ్రాయేలు వంశీకులూ యుద్ధంలో చనిపోయారని వారిని గూర్చి దుఃఖపడుతూ, ప్రలాపిస్తూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉన్నారు.
Psalms 107:10చీకటిలో మసక చీకటిలో కొందరు బాధతో, ఇనప గొలుసులతో బంధితులై కూర్చున్నారు. 1