అపొస్తలుల కార్యములు 13:31
ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో వచ్చిన వారికి చాలా రోజులు కనిపించాడు. వారే ఇప్పుడు ప్రజలకు ఆయన సాక్షులుగా ఉన్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
30అయితే దేవుడు చనిపోయిన వారిలో నుండి ఆయనను లేపాడు.
Read all of అపొస్తలుల కార్యములు 13
Cross References
Mark 16:12ఆ తరువాత వారిలో ఇద్దరు శిష్యులు వారి గ్రామానికి నడిచి వెళ్తూ ఉండగా ఆయన వారికి వేరే రూపంలో కనిపించాడు.
Luke 24:48మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు. 1 క్రీస్తు ఆరోహణం మార్కు 16:19, 20; అపొ.కా. 1:9, 11
John 20:19ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు.
Acts 1:3ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజులపాటు వారికి కనబడుతూ, దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ, అనేక రుజువులను చూపించి వారికి తనను తాను సజీవునిగా కనపరచుకున్నాడు. 1 క్రీస్తు పునరుత్థానానంతర పరిచర్య
Acts 1:11“గలిలయ నివాసులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర్నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు” అని వారితో చెప్పారు. 1 పరిశుద్ధాత్మకై పది దినాల నిరీక్షణ
Acts 2:32“ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.