bible.software › Acts › Acts 13 › Acts 13:42
Acts 13:42
పౌలు బర్నబాలు వెళ్ళిపోతుంటే ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినాన మళ్ళీ చెప్పాలని ప్రజలు బతిమిలాడారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And when the Jews were gone out of the synagogue, the Gentiles besought that these words might be preached to them the next sabbath.
In Context
41‘తిరస్కరిస్తున్న మీరు, విస్మయం చెందండి, నశించండి. 1 మీ కాలంలో నేను ఒక పని చేస్తాను, 1 ఆ పని ఎవరైనా మీకు వివరించినా మీరెంత మాత్రమూ నమ్మరు.’”
43సమావేశం ముగిసిన తరువాత చాలామంది యూదులూ, యూదామతంలోకి మారినవారూ, పౌలునూ బర్నబానూ వెంబడించారు. పౌలు బర్నబాలు వారితో మాట్లాడుతూ, దేవుని కృపలో నిలిచి ఉండాలని వారిని ప్రోత్సహించారు. 1 యూదుల నుండి ప్రతిఘటన
Read all of Acts 13
Cross References
Ezekiel 3:6నువ్వు వెళ్తున్నది నీకు అర్థం కాకుండా విచిత్రంగా పలికే బలమైన దేశం కాదు. లేదా కఠినమైన భాష మాట్లాడే దేశమూ కాదు! అలాంటి వాళ్ళ దగ్గరకి నిన్ను పంపితే వాళ్ళు నీ మాటలు వింటారు!
Matthew 19:30మొదటివారిలో చాలామంది చివరి వారవుతారు. చివరివారిలో చాలామంది మొదటి వారవుతారు.”
Acts 13:14అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోని అంతియొకయ వచ్చి విశ్రాంతిదినాన సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు.
This Verse In Other Editions
Study Acts 13:42