bible.software › Acts › Acts 16 › Acts 16:11
Acts 16:11
మేము త్రోయ నుండి ఓడలో నేరుగా సమొత్రాకెకు, మరుసటి రోజు నెయపొలి, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చాము. 1 ఫిలిప్పిలో పరిచర్య. ఐరోపా ఖండంలో మొదటి విశ్వాసి లూదియ మార్పు
బైబిల్ (తెలుగు)
In The King James Version
Therefore loosing from Troas, we came with a straight course to Samothracia, and the next day to Neapolis;
In Context
10అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము.
12మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతానికి అది ముఖ్య పట్టణం, రోమీయుల వలస ప్రదేశం. మేము కొన్ని రోజులు ఆ పట్టణంలో ఉన్నాం.
Read all of Acts 16
Cross References
Acts 16:8అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు.
This Verse In Other Editions
Study Acts 16:11