Acts 16:7
యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
After they were come to Mysia, they assayed to go into Bithynia: but the Spirit suffered them not.
In Context
8అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు.
Cross References
Acts 8:29ఆత్మ ఫిలిప్పుతో “నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళి దాన్ని కలుసుకో” అని చెప్పాడు.
Galatians 4:6మీరు కుమారులు కాబట్టి, “అబ్బా! తండ్రీ!” అని పిలిచే తన కుమార ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపాడు.
1 Peter 1:1యేసు క్రీస్తు అపొస్తలుడు అయిన పేతురు పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అనే ప్రాంతాల్లో చెదరిపోయి పరదేశులుగా ఉంటున్న ఎంపిక అయిన వారికి శుభమని చెప్పి రాస్తున్న సంగతులు.