The Bible Software
bible.softwareActsActs 2 › Acts 2:31

Acts 2:31

క్రీస్తు పాతాళంలో నిలిచి ఉండి పోలేదనీ, ఆయన శరీరం కుళ్ళి పోలేదనీ దావీదు ముందే తెలుసుకుని ఆయన పునరుత్థానాన్ని గూర్చి చెప్పాడు. 1 (4) యేసు పునరుత్థానం ఆయనను క్రీస్తుగా ప్రభువుగా నిరూపిస్తున్నది

బైబిల్ (తెలుగు)

In The King James Version

He seeing this before spake of the resurrection of Christ, that his soul was not left in hell, neither his flesh did see corruption.

In Context

30అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ప్రవక్త కాబట్టి ‘అతని గర్భఫలం నుంచి ఒకడిని అతని సింహాసనం మీద కూర్చోబెడతాను’ అని “దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసిన సంగతి అతనికి తెలుసు.

32“ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.

Read all of Acts 2

Cross References

Acts 2:27ఎందుకంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, 1 నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు. 1

1 Peter 1:11వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేసిన విషయాలు అంటే క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత రాబోయే గొప్ప విషయాలు ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకొనేందుకు ఆలోచించి పరిశోధించారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Acts 2:31

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesJohn LightfootGeneva Bible Notes (1599)
← Acts 2:30Acts 2Acts 2:32 →