Acts 23:10
కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి, “వారి మధ్య నుండి అతణ్ణి బలవంతంగా పట్టుకుని కోటలోకి తీసుకుని రండి” అని సైనికులకు ఆజ్ఞాపించాడు. 1 ప్రభువు ఆదరణ వాక్కులు
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Psalms 7:2లేకపోతే, వాళ్ళు సింహంలా నన్ను చీల్చేస్తారు. నాకు క్షేమం కలిగించడం ఎవరివల్లా కానంతగా నన్ను చీల్చివేస్తారు. 1
Micah 3:3నా ప్రజల మాంసాన్ని తింటారు. 1 వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరగగొట్టేస్తారు. 1 ఒకడు పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టుగా 1 ఉడుకుతున్న పాత్రలో వేసే మాంసాన్ని 1 ముక్కలు చేసినట్టు మీరు చేస్తారు.
Acts 21:30పట్టణమంతా గందరగోళంగా ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా పరుగెత్తుకు వచ్చి, పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి బయటికి ఈడ్చి తలుపులు మూసేశారు.
Acts 23:16అయితే పౌలు మేనల్లుడు వారు అలా పొంచి ఉన్నారని విని కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలియజేశాడు.
Acts 23:32మరునాడు వారు గుర్రపు రౌతులను పౌలుతో పంపి తమ కోటకు తిరిగి వెళ్ళారు.
James 1:19నా ప్రియ సోదరులారా, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపానికీ నిదానించాలి. ఇది మీకు తెలుసు.