Psalms 7:2
లేకపోతే, వాళ్ళు సింహంలా నన్ను చీల్చేస్తారు. నాకు క్షేమం కలిగించడం ఎవరివల్లా కానంతగా నన్ను చీల్చివేస్తారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Lest he tear my soul like a lion, rending it in pieces, while there is none to deliver.
In Context
Cross References
Deuteronomy 33:20గాదు గురించి మోషే ఇలా పలికాడు. 1 గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. 1 ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది 1 చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది. 1
2 Samuel 14:6నీ దాసిని, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు పొలంలో వాదులాడుకుని కొట్టుకున్నారు. వారిని విడదీసేవారు ఎవ్వరూ లేకపోవడంతో వారిలో ఒకడు రెండవవాణ్ణి కొట్టి చంపాడు.
Psalms 10:9గుబురుగా ఉన్న పొదలోని సింహం లాగా అతడు దాగి ఉంటాడు. పీడితులను పట్టుకోవడానికి పొంచి ఉంటాడు. తన వలను లాగి పీడితులను పట్టుకుంటాడు. 1
Psalms 16:1దేవా, నీ ఆశ్రయం కోరాను, నన్ను కాపాడు. 1
Psalms 22:13వేటను చీలుస్తూ, గర్జిస్తూ ఉన్న సింహంలాగా వాళ్ళు తమ నోళ్లు పెద్దగా తెరిచారు. 1
Psalms 35:15కాని నా అడుగులు తడబడినప్పుడు వాళ్ళంతా గుమికూడి సంతోషించారు. నాకు వ్యతిరేకంగా వాళ్ళంతా కలిశారు. కానీ నాకు ఆ సంగతి తెలియలేదు. ఆపకుండా అదే పనిగా వాళ్ళు నన్ను నిందించారు. 1