Acts 23:14
వారు ప్రధాన యాజకుల దగ్గరకూ, పెద్దల దగ్గరకూ వచ్చి, “మేము పౌలును చంపేవరకూ ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొన్నాం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
13నలభై కంటే ఎక్కువమంది ఈ కుట్రలో చేరారు.
Cross References
Isaiah 3:9వాళ్ళ ముఖమే వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. 1 తమ పాపం దాచకుండా సొదొమవాళ్ళలాగా దాన్ని కనపరుస్తారు. 1 వాళ్లకు బాధ! వాళ్ళు తమకు తామే తమ మీదకి ఈ మహా విపత్తు తెచ్చుకున్నారు. 1
Jeremiah 8:12వారు చేసే అసహ్యమైన పనులను బట్టి సిగ్గుపడాలి గాని వారేమాత్రం సిగ్గుపడరు. 1 అవమానం అంటే వారికి తెలియదు కాబట్టి పడిపోయే వారితోబాటు వారు కూడా పడిపోతారు. 1 నేను వారికి తీర్పు తీర్చేటప్పుడు వారు కూలిపోతారు అని యెహోవా సెలవిస్తున్నాడు. 1
Micah 7:3వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి. 1 అధికారి డబ్బులు అడుగుతాడు. 1 న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు. 1 గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు. 1 ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు. 1