Acts 27:36
అప్పుడంతా ధైర్యం తెచ్చుకుని ఆహారం తీసుకున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then were they all of good cheer, and they also took some meat.
In Context
37ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డెబ్భై ఆరుగురం.
Cross References
Psalms 27:14యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు! ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని బలంగా ఉంచుకో! యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు!
Acts 27:25కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముతున్నాను.