Acts 27:44
మిగిలినవారు ఓడ చెక్క పలకలు, ఇతర వస్తువుల సాయంతోనూ ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరం తప్పించుకుని ఒడ్డుకు చేరాం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Amos 9:9“చూడండి. నేనొక ఆజ్ఞ ఇస్తాను. 2 ఒకడు ధాన్యాన్ని జల్లెడలో పోసి 2 ఒక్క గింజ కూడా కింద పడకుండా జల్లించినట్టు, 2 ఇశ్రాయేలీయులను అన్ని రాజ్యాల మధ్యకు జల్లిస్తాను. 2
Acts 27:22ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఓడకి మాత్రమే నష్టం కలుగుతుందిగానీ, మీలో ఎవరి ప్రాణానికీ హాని కలగదు.
Acts 27:31అందుకు పౌలు “వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరు” అని శతాధిపతితో, సైనికులతో చెప్పాడు.
1 Peter 4:18నీతిమంతుడే రక్షణ పొందడం కష్టమైతే ఇక భక్తిహీనుడు, పాపి సంగతి ఏమిటి?