bible.software › Acts › Acts 27 › Acts 27:8
Acts 27:8
అతి కష్టంతో దాన్ని దాటి, ‘సురక్షిత ఆశ్రయాలు’ అనే స్థలానికి చేరాం. దాని పక్కనే లాసియ పట్టణం ఉంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And, hardly passing it, came unto a place which is called The fair havens; nigh whereunto was the city of Lasea.
In Context
7చాలా రోజుల పాటు మెల్లగా నడిచి, ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని అడ్డగించడం చేత క్రేతు చాటుగా సల్మోనే తీరంలో ఓడ నడిపించాము.
9చాలా కాలం గడిచింది. చాలా కాలం గడిచింది కూడా అప్పటికి గడిచిపోయింది, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది.
Read all of Acts 27
This Verse In Other Editions
Study Acts 27:8