Amos 2:13
చూడండి. ధాన్యంతో నిండిన బండి 2 ఎవరినైనా అణిచి తొక్కగలిగినట్టు 2 నేను మిమ్మల్ని అణగదొక్కుతాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Behold, I am pressed under you, as a cart is pressed that is full of sheaves.
In Context
12“అయితే నాజీరులకు మీరు ద్రాక్షమద్యం తాగించారు. 2 ప్రవచించ వద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు.
Cross References
Job 39:12అది నీ ధాన్యాన్ని ఇంటికి తెస్తుందని దానిపై ఆధారపడతావా? కళ్ళంలో ఉన్న ధాన్యాన్ని అది పోగు చేస్తుందని నమ్ముతావా? 1
Isaiah 1:14మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం. 1 వాటిని సహించలేక విసిగిపోయాను. 1
Isaiah 43:24నా కోసం సువాసన గల లవంగపు చెక్కను నువ్వు డబ్బు ఇచ్చి కొనలేదు. 1 నీ బలి పశువుల కొవ్వుతో నన్ను తృప్తిపరచకపోగా, నీ పాపాలతో నన్ను విసిగించావు. నీ దోషాలతో నన్ను రొష్టుపెట్టావు. 1
Ezekiel 16:43నువ్వు నీ యవ్వన ప్రాయం గుర్తు చేసుకోకుండా వీటన్నిటి మూలంగా నాకు పట్టరాని కోపం తెప్పించావు గనక, చూడు! నువ్వు చేసిన అసహ్యమైన పనులన్నిటిని బట్టి నీ తల మీదకి నేనే శిక్ష రప్పిస్తాను” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. “కాబట్టి ఇంక నువ్వు నీ అసహ్యమైన దుర్మార్గపు ప్రవర్తన మానుకుంటావు.