Amos 3:5
నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా? 2 ఉరిలో ఏదీ చిక్కకపోతే 2 ఉరి పెట్టేవాడు వదిలేసి వెళతాడా? 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
4దేన్నీ పట్టుకోకుండానే 2 కొదమ సింహం గుహలోనుంచి గుర్రుమంటుందా?
6పట్టణంలో బాకానాదం వినబడితే 2 ప్రజలు భయపడరా? 2 యెహోవా పంపకుండా 2 పట్టణంలో విపత్తు వస్తుందా? 1
Cross References
Jeremiah 31:28వాళ్ళను పెల్లగించడానికి, విరగగొట్టడానికి, పడద్రోయడానికి, నాశనం చెయ్యడానికి, హింసించడానికి, నేనెలా కనిపెట్టుకుని ఉన్నానో, అలాగే వాళ్ళను స్థాపించడానికి, నాటడానికి కనిపెట్టుకుని ఉంటాను.” ఇది యెహోవా వాక్కు. 1