The Bible Software
bible.softwareAmosAmos 4 › Amos 4:11

Amos 4:11

దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు 2 నేను మీలో కొంతమందిని నాశనం చేశాను. 2 మీరు మంటలోనుంచి లాగేసిన కట్టెల్లాగా తప్పించుకున్నారు. 2 అయినా మీరు నా వైపు తిరగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే.

బైబిల్ (తెలుగు)

In The King James Version

I have overthrown some of you, as God overthrew Sodom and Gomorrah, and ye were as a firebrand plucked out of the burning: yet have ye not returned unto me, saith the LORD.

In Context

10నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్టు 2 మీ మీదికి తెగుళ్లు పంపాను. 2 మీ యువకులను కత్తితో చంపేశాను. 2 మీ గుర్రాలను తీసుకుపోయారు. 2 మీ శిబిరాల్లో పుట్టిన చెడ్డ వాసన 2 మీ ముక్కుల్లోకి ఎక్కింది. 2 అయినా మీరు నా వైపు తిరగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే. 2

12కాబట్టి ఇశ్రాయేలీయులారా, 2 మీపట్ల కఠినంగా ఇలా చేస్తాను. 2 కాబట్టి ఇశ్రాయేలీయులారా, 2 మీ దేవుణ్ణి కలుసుకోడానికి సిద్ధపడండి. 2

Read all of Amos 4

Cross References

Deuteronomy 28:24యెహోవా మీ ప్రాంతంలో పడే వానను పిండిలాగా, ధూళిలాగా చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకూ అది ఆకాశం నుంచి మీ మీద పడుతుంది.

Isaiah 13:19అప్పుడు రాజ్యాల్లో గొప్పదిగా, కల్దీయుల శోభకూ, అతిశయానికీ కారణమైన బబులోను, దేవుడు పాడుచేసిన సొదొమ గొమొర్రాల్లాగా అవుతుంది. 1

Jeremiah 6:28వారంతా బహు ద్రోహులు, కొండెగాళ్ళు. వారు మట్టి లోహం వంటివారు, వారి అంతరంగం ఇత్తడి, ఇనుములాగా బహు కఠినంగా ఉంటాయి. 1

Jeremiah 49:18యెహోవా ఇలా చెప్తున్నాడు. “నేను సొదోమ, గొమొర్రా వాటి చుట్టూ ఉన్న పట్టణాలను నాశనం చేసినట్టే వీటికీ చేసిన తరువాత, 1 అక్కడిలాగే ఇక్కడ కూడా ఎవరూ నివసించరు. ఏ మనిషీ అక్కడ బస చేయడు. 1

Ezekiel 22:17తరువాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.

Hosea 11:5ఐగుప్తు దేశానికి వారు మళ్ళీ తిరిగి పోరా? నా దగ్గరకి తిరిగి రావడానికి నిరాకరించినందుకు అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయడా?

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 4:11

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Amos 4:10Amos 4Amos 4:12 →