The Bible Software
bible.softwareAmosAmos 4 › Amos 4:7

Amos 4:7

కోతకాలానికి మూడు నెలలు ముందే 2 వానలేకుండా చేశాను. 2 ఒక పట్టణం మీద వాన కురిపించి 2 మరొక పట్టణం మీద కురిపించలేదు. 2 ఒక చోట వాన పడింది, 2 వాన పడని పొలం ఎండిపోయింది.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And also I have withholden the rain from you, when there were yet three months to the harvest: and I caused it to rain upon one city, and caused it not to rain upon another city: one piece was rained upon, and the piece whereupon it rained not withered.

In Context

6మీ పట్టణాలన్నిటిలో మీకు తినడానికి ఏమీ లేకుండా చేశాను. 2 మీరున్న స్థలాలన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశాను. 2 అయినా మీరు నా వైపు తిరుగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే. 2

8రెండు మూడు ఊర్లు 2 మంచినీళ్ళ కోసం మరొక ఊరికి ఆత్రంగా పోతే 2 అక్కడ కూడా వాళ్లకి సరిపోయినంత నీళ్ళు దొరకలేదు. 2 అయినా మీరు నా వైపు తిరగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే. 2

Read all of Amos 4

Cross References

Exodus 8:22భూమిపై నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకొనేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు.

Exodus 9:26అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు.

Leviticus 26:18నా ఆజ్ఞలు పాటించకపోతే నేను మీ పాపాలను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను.

Leviticus 26:27నేను ఇలా చేసిన తరువాత కూడా మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిస్తే

Deuteronomy 28:23మీ తల మీద ఆకాశం కంచులా ఉంటుంది. మీ కిందున్న నేల ఇనుములా ఉంటుంది.

1 Kings 8:35వారు నీకు వ్యతిరేకంగా పాపం చేయడం వలన ఆకాశం మూసుకుపోయి వర్షం కురవకపోతే, వారి ఇబ్బంది వలన వారు నీ నామాన్ని ఒప్పుకుని తమ పాపాలను విడిచి ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 4:7

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Amos 4:6Amos 4Amos 4:8 →