The Bible Software
bible.softwareAmosAmos 5 › Amos 5:27

Amos 5:27

కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి 2 మిమ్మల్ని బందీలుగా తీసుకుపోతాను, 2 అని యెహోవా చెబుతున్నాడు. 2 ఆయన పేరు సేనల అధిపతి అయిన దేవుడు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

Therefore will I cause you to go into captivity beyond Damascus, saith the LORD, whose name is The God of hosts.

In Context

26మీరు మీకోసం కైవాను అనే నక్షత్ర దేవుడి విగ్రహాలను చేసుకున్నారు. 2 సిక్కూతు అనే దేవుడి విగ్రహాన్ని రాజుగా మీరు మోసుకొచ్చారు.

Read all of Amos 5

Cross References

1 Kings 14:15ఇశ్రాయేలువారు అషేరా దేవతా స్తంభాలను నిలబెట్టి యెహోవాకు కోపం పుట్టించారు, కాబట్టి నీళ్ళల్లో రెల్లు ఊగుతున్నట్టు యెహోవా ఇశ్రాయేలు వారిని ఊపేస్తాడు. వారి పూర్వీకులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని ఊడబెరికి, వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొడతాడు.

2 Kings 17:6హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని చెరపట్టి ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశంలోకి బందీలుగా తీసుకువెళ్ళాడు. గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే చోటా, మాదీయుల పట్టణాల్లోనూ వాళ్ళను ఉంచాడు. 1 పాపం ఇశ్రాయేలు పతనానికి, చెరకు కారణం

Amos 4:13పర్వతాలను రూపించే వాడూ 2 గాలిని పుట్టించేవాడూ ఆయనే. 2 ఆయన తన ఆలోచనలను మనుషులకు వెల్లడి చేస్తాడు. 2 ఉదయాన్ని చీకటిగా మారుస్తాడు. 2 భూమి ఉన్నత స్థలాల మీద నడుస్తాడు. 2 ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా.

Acts 7:43మీరు చేసుకున్న ప్రతిమలను అంటే మొలెకు గుడారాన్నీ, 1 రెఫాను అనే శని దేవుడి నక్షత్రాన్నీ పూజించడం కోసం మోసుకుపోయారు. 1 కాబట్టి బబులోను అవతలికి మిమ్మల్ని తీసుకుపోతాను.’

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 5:27

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Amos 5:26Amos 5