Amos 5:3
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, 2 “ఇశ్రాయేలు వారిలో ఒక పట్టణం నుంచి వెయ్యి మంది బయలుదేరితే వంద మంది మాత్రమే తప్పించుకుని వస్తారు. 2 వంద మంది బయలుదేరితే పది మంది మాత్రమే తప్పించుకుని వస్తారు.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
2ఇశ్రాయేలు కన్య కూలిపోయింది. 2 ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు. 2 లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది.
4ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెబుతున్నాడు, 2 “నన్ను వెతికి జీవించండి. 2
Cross References
Deuteronomy 28:62మీరు మీ యెహోవా దేవుని మాట వినలేదు కాబట్టి, అంతకుముందు మీరు ఆకాశనక్షత్రాల్లాగా విస్తరించినప్పటికీ కొద్దిమందే మిగిలి ఉంటారు.
Isaiah 1:9జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే, 1 మనం సొదొమలాగా ఉండేవాళ్ళం. 1 మనం గొమొర్రాతో సమానంగా ఉండేవాళ్ళం. 1
Isaiah 10:22ఇశ్రాయేలూ, నీ ప్రజలు సముద్రపు ఇసుకలా ఉన్నా, దానిలో మిగిలిన వాళ్ళే తిరుగుతారు. ప్రవాహంలా పారే నీతి నిర్ణయించిన ప్రకారం ఆ దేశానికి సమూల నాశనం ప్రాప్తించింది.
Amos 6:9ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా వాళ్ళంతా చస్తారు.