Daniel 10:3
మూడు వారాలు గడిచే దాకా నేను సంతోషంగా భోజనం చేయలేకపోయాను. మాంసం తినలేదు. ద్రాక్షారసం తాగ లేదు. స్నానం, నూనె రాసుకోవడం చేయలేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
2ఆ రోజుల్లో దానియేలు అనే నేను మూడు వారాలు దుఃఖంలో మునిగి పోయాను.
4మొదటి నెల ఇరవై నాలుగవ తేది నేను హిద్దెకెలు అనే మహా నది తీరాన ఉన్నాను.
Cross References
Job 33:20రొట్టె, రుచిగల ఆహారం వాడికి అసహ్యం అవుతుంది. 1
Daniel 6:18తరువాత రాజు తన భవనానికి వెళ్ళాడు. ఆ రాత్రి ఆహారం తీసుకోకుండా వినోద కాలక్షేపాల్లో పాల్గొనకుండా ఉండిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు.
Amos 5:11మీరు పేదలను అణగదొక్కుతూ 2 ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు, 2 కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా 2 వాటిలో నివసించరు. 2 మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా 2 ఆ ద్రాక్ష మద్యం తాగరు. 2
Matthew 6:17నువ్వు ఉపవాసం ఉన్నపుడు ఉపవాసమున్నట్టు మనుషులకి కనబడాలని కాకుండా, ఏకాంతంలో ఉన్న తండ్రికే కనబడాలని, తలకు నూనె రాసుకుని ముఖం కడుక్కో.