Amos 5:11
మీరు పేదలను అణగదొక్కుతూ 2 ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు, 2 కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా 2 వాటిలో నివసించరు. 2 మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా 2 ఆ ద్రాక్ష మద్యం తాగరు. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 26:16అలాగైతే నేను మీకు చేసేది ఇదే. మీమీదికి భయం రప్పిస్తాను. మీకు జ్వరం కలిగించి మీ కళ్ళు దెబ్బ తిని ప్రాణాలు నీరసించి పోయేలా చేస్తాను. మీరు చల్లిన విత్తనాలు వ్యర్థమైపోతాయి. మీ శత్రువులు వాటి పంటను తింటారు.
Deuteronomy 28:38ఎక్కువ విత్తనాలు పొలంలో చల్లి కొంచెం పంట ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే మిడతలు వాటిని తినివేస్తాయి.
Isaiah 5:7ఇశ్రాయేలు వంశం సేనల ప్రభువైన యెహోవా ద్రాక్షతోట. యూదా ప్రజలు ఆయనకిష్టమైన వనం. 1 ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది. నీతి కోసం చూస్తే రోదనం వినబడింది. 1 యూదాకు వ్యతిరేకంగా దేవుని తీర్పు 1
Isaiah 65:21ప్రజలు ఇళ్ళు కట్టుకుని వాటిలో కాపురముంటారు. ద్రాక్షతోటలు నాటించుకుని వాటి పండ్లు తింటారు. 1
Hosea 9:2కళ్ళాలు గాని ద్రాక్షగానుగలు గాని వారికి అన్నం పెట్టవు. కొత్త ద్రాక్షారసం ఉండదు.
Amos 3:15చలికాలపు భవనాలనూ 2 వేసవికాలపు భవనాలనూ నేను నాశనం చేస్తాను. 2 ఏనుగు దంతంతో కట్టిన ఇళ్ళు నాశనమవుతాయి. 2 పెద్ద భవనాలు అంతరించిపోతాయి.” 2 యెహోవా ప్రకటించేది ఇదే.