bible.software › Deuteronomy › Deuteronomy 10 › Deuteronomy 10:7
Deuteronomy 10:7
అక్కడ నుండి వారు గుద్గోదకు, గుద్గోద నుండి నీటివాగులతో నిండి ఉండే యొత్బాతా ప్రాంతానికి ప్రయాణమయ్యారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
From thence they journeyed unto Gudgodah; and from Gudgodah to Jotbath, a land of rivers of waters.
In Context
6ఇశ్రాయేలు ప్రజలు యహకానీయుల + 10:6 యహకానీయుల యహకానీయుల బావి కు చెందిన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను చనిపోయాడు. అక్కడ అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఎలియాజరు అతని స్థానంలో యాజకుడయ్యాడు.
8అప్పటి వరకూ జరుగుతున్నట్టు యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవించడానికి, ప్రజలను ఆయన పేరిట దీవించడానికి ఆ సమయంలో యెహోవా లేవీ గోత్రం వారిని ఎన్నుకున్నాడు.
Read all of Deuteronomy 10
Cross References
Numbers 33:32బెనేయాకాను నుండి హోర్‌హగ్గిద్గాదుకు వచ్చారు.
This Verse In Other Editions
Study Deuteronomy 10:7