ద్వితీ 14:19
ఎగిరే ప్రతి పురుగూ మీకు నిషిద్ధం. వాటిని తినకూడదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And every creeping thing that flieth is unclean unto you: they shall not be eaten.
In Context
18కొంగ, అన్ని రకాల బకాలు, కూకుడు గువ్వ, గబ్బిలం.
20ఎగిరే పవిత్రమైన ప్రతి దాన్నీ తినవచ్చు.
Cross References
Philippians 3:19నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన వాటినే గొప్పగా చెప్పుకుంటున్నారు. లౌకిక విషయాల మీదే వారు మనసు ఉంచుతారు. 1 (7) విశ్వాసి నిరీక్షణకు ఆధారం క్రీస్తు