bible.software › Deuteronomy › Deuteronomy 22 › Deuteronomy 22:16
Deuteronomy 22:16
అప్పుడు ఆ స్త్రీ తండ్రి “నా కూతుర్ని ఇతనికిచ్చి పెళ్ళిచేస్తే ఇతడు ‘ఈమెలో కన్యాత్వం కనబడలేదని’ అవమానించి ఆమె మీద నింద మోపాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the damsel’s father shall say unto the elders, I gave my daughter unto this man to wife, and he hateth her;
In Context
15ఆ స్త్రీ తల్లిదండ్రులు పట్టణ ద్వారం దగ్గర ఉన్న ఆ ఊరి పెద్దల దగ్గరికి ఆ యువతి కన్యాత్వ నిదర్శనం చూపించాలి.
17అయితే నా కూతురు కన్య అని రుజువు పరిచే నిదర్శనం ఇదే” అని పెద్దలతో చెప్పి, పట్టణపు పెద్దల ఎదుట ఆ వస్త్రం పరచాలి.
Read all of Deuteronomy 22
This Verse In Other Editions
Study Deuteronomy 22:16