Deuteronomy 28:5
మీ గంప, పిండి పిసికే తొట్టి మీదా దీవెనలుంటాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Blessed shall be thy basket and thy store.
In Context
4మీ గర్భఫలం, మీ భూఫలం, మీ పశువుల మందలూ, మీ దుక్కిటెద్దులూ, మీ గొర్రె మేకల మందల మీద దీవెనలుంటాయి.
6మీరు లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు దీవెనలుంటాయి.
Cross References
Deuteronomy 28:17మీ గంప, పిండి పిసికే మీ తొట్టి మీద శాపాలు ఉంటాయి.