Deuteronomy 32:1
ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. 1 భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Give ear, O ye heavens, and I will speak; and hear, O earth, the words of my mouth.
In Context
Cross References
Deuteronomy 30:19ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను.
Deuteronomy 31:28నేను చనిపోయిన తరువాత ఇంకా ఎక్కువ తిరుగుబాటు చేస్తారు కదా! మీ గోత్రాల పెద్దలందరినీ, మీ అధికారులనూ నా దగ్గరికి తీసుకురండి. ఆకాశాన్నీ భూమినీ వారిమీద సాక్ష్యంగా పెట్టి నేనీ మాటలను వాళ్ళు వినేలా చెబుతాను.
Psalms 50:4తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు. 1
Jeremiah 2:12ఆకాశమా, దీని గురించి విస్మయం చెందు. భయపడి వణుకు. ఇదే యెహోవా వాక్కు. 1
Jeremiah 22:29దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట విను. 1