Deuteronomy 32:2
నా ఉపదేశం వానలా కురుస్తుంది. 1 నా మాటలు మంచు బిందువుల్లా, 1 లేతగడ్డిపై పడే చినుకుల్లా, 1 పచ్చికపై కురిసే చిరుజల్లులా, 1 మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
1ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. 1 భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు. 1
3నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. 1 మన దేవునికి ఘనత ఆపాదించండి. 1
Cross References
Job 29:22నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలకలేదు. ధారలుగా నా మాటలు వారి మీద పడ్డాయి. 1
Isaiah 55:10వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి. 1 దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి. 1 అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు. 1
Hosea 14:5చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు.
Micah 5:7యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ, 1 యెహోవా కురిపించే మంచులాగా, 1 మానవ ప్రయత్నం, ఆలోచన లేకుండ, 1 గడ్డి మీద పడే వానలాగా ఉంటారు.
1 Corinthians 3:6నేను నాటాను, అపొల్లో నీరు పోశాడు. అయితే దాన్ని నీరు పోశాడు చేసింది దేవుడే.