Deuteronomy 32:14
ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ, 1 గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్లను, 1 మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోదుమ పిండినీ మీకిచ్చాడు. 1 మంచి ద్రాక్షరసంతో చేసిన మద్యం మీరు తాగారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 49:11ద్రాక్షావల్లికి తన గాడిదనూ, 1 మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, 1 ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు. 1
Judges 5:25అతడు దాహానికి నీళ్ళు అడిగాడు. ఆమె పాలు తెచ్చి ఇచ్చింది. 1 సైన్యాధిపతులకు తగిన పాత్రతో వెన్న తెచ్చి ఇచ్చింది. 1 ఆమె తన చేతితో గుడారపు మేకు పట్టుకుంది. 1
Nehemiah 9:25అప్పుడు వారు సరిహద్దు గోడలున్న పట్టణాలను, ఫలించే భూములను స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల వస్తువులతో నిండి ఉన్న ఇళ్ళను, తవ్వి ఉన్న బావులను, ద్రాక్షతోటలను, ఒలీవ తోటలను, ఎంతో విస్తారంగా ఫలించే చెట్లను వశపరచుకున్నారు. ఆ విధంగా వారు తిని, తృప్తి పొందారు. నువ్వు చేసిన మహోపకారాన్ని బట్టి వారు ఎంతో సంతోషించి మంచి చెడ్డలు మరచిపోయారు.
Job 20:17తేనెధారలు, వెన్నపూస ఏరులై పారుతున్నప్పటికీ వాళ్ళు సంతోషించరు. 1
Psalms 81:16అతిశ్రేష్ఠమైన గోదుమలతో నేను ఇశ్రాయేలును పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను.
Isaiah 7:15కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి వచ్చేనాటికి అతడు పెరుగు, తేనె తింటాడు. 1