The Bible Software
bible.softwareDeuteronomyDeuteronomy 32 › Deuteronomy 32:19

Deuteronomy 32:19

యెహోవా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు, 1 తన కొడుకులూ కూతుర్లూ ఆయన్నలా రేపారు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And when the LORD saw it, he abhorred them, because of the provoking of his sons, and of his daughters.

In Context

18నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు, 1 నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు. 1

20ఆయనిలా అన్నాడు. “వారికి నా ముఖాన్ని దాచు కుంటాను. 1 వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చూస్తాను. 1 వాళ్ళు మొండి తరం, 1 విశ్వసనీయత లేని పిల్లలు. 1

Read all of Deuteronomy 32

Cross References

Judges 2:14కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రాజుకుంది. ఆయన వారిని దోపిడీగాళ్ళకు అప్పగించాడు. వాళ్ళు ఇశ్రాయేలీయులను దోచుకున్నారు. తమ చుట్టూ ఉన్న శత్రువుల చేతికి ఆయన వారిని అప్పగించాడు కాబట్టి వారు తమ శత్రువులను ఎదిరించలేకపోయారు.

Psalms 10:3దుర్మార్గుడు తమ హృదయవాంఛను బట్టి గర్విస్తాడు. అత్యాశాపరులకు అనుగ్రహం చూపించి, యెహోవాను అవమానిస్తాడు. 1

Psalms 82:6మీరు దేవుళ్ళు, మీరంతా సర్వోన్నతుని కుమారులు, అని నేను అన్నాను. 1

Isaiah 1:2ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు. 1 “నేను పిల్లలను పెంచి పోషించాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. 1

Jeremiah 44:21“మీరూ, మీ పితరులూ, మీ రాజులూ, మీ నాయకులూ, మీ ప్రజలందరూ యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధులలోనూ మీరు వేసిన ధూపం యెహోవా మర్చిపోయాడు అనుకుంటున్నారా? ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఆలోచనల్లో ఇది మెదులుతూనే ఉంది.

Amos 3:2లోకంలోని వంశాలన్నిటిలో 2 మిమ్మల్ని మాత్రమే నేను ఎన్నుకున్నాను. 2 కాబట్టి మీ పాపాలన్నిటికీ 2 మిమ్మల్ని శిక్షిస్తాను.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Deuteronomy 32:19

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Deuteronomy 32:18Deuteronomy 32Deuteronomy 32:20 →