The Bible Software
bible.softwareDeuteronomyDeuteronomy 32 › Deuteronomy 32:33

Deuteronomy 32:33

వారి ద్రాక్షారసం పాము విషం. 1 నాగుపాముల క్రూర విషం. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Their wine is the poison of dragons, and the cruel venom of asps.

In Context

32వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది. 1 అది గొమొర్రా పొలాల్లోనిది. 1 వారి ద్రాక్షపళ్ళు విషపు ద్రాక్షపళ్ళు. 1 వాటి గెలలు చేదు. 1

34ఇది నా రహస్య ఆలోచన కాదా? 1 నా ఖజానాల్లో భద్రంగా లేదా? 1

Read all of Deuteronomy 32

Cross References

Job 20:14అయితే వాళ్ళ కడుపులో ఉన్నదంతా పులిసిపోతుంది. వాళ్ళ శరీరంలో అది నాగుపాము విషంగా మారుతుంది. 1

Psalms 58:5మంత్రగాళ్ళు ఎంతో నేర్పుగా మంత్రం వేసినా వారు ఎంతమాత్రం పట్టించుకోరు. 1

Jeremiah 8:14“మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం? మనమంతా కలిసి ప్రాకారాలున్న పట్టణాల్లోకి వెళ్ళి అక్కడే చచ్చిపోదాం రండి. 1 యెహోవాయే మనలను నాశనం చేస్తున్నాడు. మనం ఆయనకు విరోధంగా పాపం చేశాం కాబట్టి మన దేవుడు యెహోవా మనకు విషజలం తాగించాడు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Deuteronomy 32:33

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Deuteronomy 32:32Deuteronomy 32Deuteronomy 32:34 →