The Bible Software
bible.softwareDeuteronomyDeuteronomy 32 › Deuteronomy 32:35

Deuteronomy 32:35

వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే. 1 ప్రతిఫలమిచ్చేది నేనే. 1 వారి ఆపద్దినం దగ్గర పడింది. 1 వారి అంతం త్వరగా వస్తుంది. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

To me belongeth vengeance, and recompence; their foot shall slide in due time: for the day of their calamity is at hand, and the things that shall come upon them make haste.

In Context

34ఇది నా రహస్య ఆలోచన కాదా? 1 నా ఖజానాల్లో భద్రంగా లేదా? 1

36బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే, 1 వారికి ఆధారం లేనప్పుడు చూసి, 1 తన సేవకులకు జాలి చూపిస్తాడు, 1 తన ప్రజలకు యెహోవా నిర్ణయం చేస్తాడు. 1

Read all of Deuteronomy 32

Cross References

2 Samuel 22:48ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు 1 జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే. 1

Psalms 94:1ప్రతీకారం చేసే దేవా! యెహోవా! ప్రతీకారం చేసే దేవా! మా మీద ప్రకాశించు. 1

Isaiah 5:19“దేవుడు త్వరపడాలి. ఆయన వెంటనే పని జరిగించాలి, మేము ఆయన కార్యాలు చూడాలి. 1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలిసేలా అది కార్యరూపం దాల్చాలి” అనే వారికి బాధ. 1

Isaiah 13:22వాళ్ళ కోటల్లో అడవి కుక్కలూ, వాళ్ళ అందమైన రాజమందిరాల్లో నక్కలూ అరుస్తాయి. దాని కాలం దగ్గరపడింది. దాని రోజులు ఇక ఆలస్యం కావు.

Isaiah 60:22అల్పుడు వేయిమంది అవుతాడు. చిన్నవాడు బలమైన జనం అవుతాడు. 1 నేను యెహోవాను. తగిన కాలంలో వీటిని త్వరగా జరిగిస్తాను.

Jeremiah 8:12వారు చేసే అసహ్యమైన పనులను బట్టి సిగ్గుపడాలి గాని వారేమాత్రం సిగ్గుపడరు. 1 అవమానం అంటే వారికి తెలియదు కాబట్టి పడిపోయే వారితోబాటు వారు కూడా పడిపోతారు. 1 నేను వారికి తీర్పు తీర్చేటప్పుడు వారు కూలిపోతారు అని యెహోవా సెలవిస్తున్నాడు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Deuteronomy 32:35

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Deuteronomy 32:34Deuteronomy 32Deuteronomy 32:36 →