Deuteronomy 32:37
అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ? 1 వాళ్ళు నమ్ముకున్న బండ ఏది? 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he shall say, Where are their gods, their rock in whom they trusted,
In Context
Cross References
Judges 10:14మీరు వెళ్లి, మీరు కోరుకొన్న దేవుళ్ళకు మొర్ర పెట్టుకోండి. మీ బాధకాలంలో అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో” అని ఇశ్రాయేలీయులతో అన్నాడు.
Jeremiah 2:28నీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ ఆపదలో వాళ్ళు వచ్చి నిన్ను రక్షిస్తారేమో. 1 యూదా, నీ పట్టణాలెన్ని ఉన్నాయో నీ దేవతా విగ్రహాలు కూడా అన్ని ఉన్నాయి కదా. 1