The Bible Software
bible.softwareDeuteronomyDeuteronomy 32 › Deuteronomy 32:38

Deuteronomy 32:38

వారికి ఆధారం లేనప్పుడు చూసి, 1 వారి నైవేద్యాల కొవ్వు తిని, 1 వారి పానీయార్పణ ద్రాక్షారసాన్ని తాగిన వారి దేవుళ్ళు ఎక్కడ? 1 వారు లేచి మీకు సాయపడనివ్వండి. 1 వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Which did eat the fat of their sacrifices, and drank the wine of their drink offerings? let them rise up and help you, and be your protection.

In Context

37అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ? 1 వాళ్ళు నమ్ముకున్న బండ ఏది? 1

39చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. 1 నేను తప్ప మరో దేవుడు లేడు. 1 చంపేది నేనే, బతికించేది నేనే. 1 దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే. 1 నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు. 1

Read all of Deuteronomy 32

Cross References

Leviticus 21:21యాజకుడైన అహరోను సంతానంలో అవిటితనం గలవారెవరూ యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించడానికి దగ్గరికి రాకూడదు. అతడు అవిటి వాడు. అలాటి వాడు తన దేవునికి నైవేద్యం పెట్టడానికి దగ్గరికి రాకూడదు.

Psalms 50:13ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా? 1

Hosea 2:8దానికి ధాన్య ద్రాక్షారస తైలాలను, ధారాళంగా వెండి బంగారాలను ఇచ్చినవాణ్ణి నేనే అని ఆమెకు తెలియలేదు. వాటిని వారు బయలు దేవునికి ఉపయోగించారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Deuteronomy 32:38

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Deuteronomy 32:37Deuteronomy 32Deuteronomy 32:39 →