The Bible Software
bible.softwareDeuteronomyDeuteronomy 32 › Deuteronomy 32:6

Deuteronomy 32:6

బుద్ధి, ఇంగితం లేని మనుషులారా, 1 యెహోవాకు ఇదా మీరిచ్చే కానుక? 1 ఆయన మీ తండ్రి కాడా? 1 ఆయనే గదా మిమ్మల్ని పుట్టించి స్థిరపరచింది? 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Do ye thus requite the LORD, O foolish people and unwise? is not he thy father that hath bought thee? hath he not made thee, and established thee?

In Context

5వారు తమను తాము చెడగొట్టుకున్నారు. 1 వారు ఆయన సంతానం కారు. 1 వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం. 1

7గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. 1 తరతరాల సంవత్సరాల సంగతులను తలపోయండి. 1 మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు. 1 పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు. 1

Read all of Deuteronomy 32

Cross References

Exodus 15:16భయ భీతులు వారిని ఆవరిస్తాయి. యెహోవా, నీ ప్రజలు అవతలి తీరం చేరే వరకూ నీ హస్తబలం చేత శత్రువులు రాళ్ళ వలే కదలకుండా నిలిచిపోతారు. 1

Deuteronomy 14:1“మీరు మీ యెహోవా దేవుని ప్రజలు కాబట్టి ఎవరైనా చనిపోతే మిమ్మల్ని మీరు కోసుకోవడం, మీ ముఖంలో ఏ భాగాన్నైనా గొరుక్కోవడం చేయకూడదు.

Deuteronomy 32:18నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు, 1 నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు. 1

Psalms 74:2నీ వారసత్వంగా కొనుక్కున్న గోత్రాన్ని, నువ్వు అనాది కాలంలో విమోచించిన నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో. నీ నివాసమైన ఈ సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకో. 1

Psalms 95:6రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం. 1

Psalms 116:12యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనాయనకేమి చెల్లిస్తాను? 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Deuteronomy 32:6

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Deuteronomy 32:5Deuteronomy 32Deuteronomy 32:7 →