The Bible Software
bible.softwareDeuteronomyDeuteronomy 33 › Deuteronomy 33:10

Deuteronomy 33:10

అతడు యాకోబుకు నీ విధులనూ, 1 ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్నీ నేర్పిస్తాడు. 1 అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు. 1 నీ బలిపీఠం మీద సర్వాంగబలి అర్పిస్తాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

They shall teach Jacob thy judgments, and Israel thy law: they shall put incense before thee, and whole burnt sacrifice upon thine altar.

In Context

9నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి, 1 తన తల్లి గురించి అన్నవాడు అతడు. 1 తన సోదరులను లెక్క చెయ్యలేదు. 1 తన సొంత కొడుకులను పట్టించుకోలేదు. 1 ఎందుకంటే అతడు నీ మాటలను భద్రం చేశాడు. 1 నీ నిబంధన పాటించాడు. 1

11యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు, 1 అతడు చేసే పనులను అంగీకరించు. 1 అతనికి విరోధంగా లేచే వారి, 1 అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు. 1 వాళ్ళు మళ్ళీ లేవరు. 1

Read all of Deuteronomy 33

Cross References

Exodus 30:7అహరోను ఆ వేదికపై పరిమళ ద్రవ్యాల ధూపం వెయ్యాలి. అతడు ప్రతిరోజూ ఉదయం దీపాలను సర్దే సమయంలో దాని మీద ధూపం వెయ్యాలి.

Leviticus 1:13దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని బలిపీఠం పై దహించాలి. ఇది దహనబలి. ఇది యెహోవాకు కమ్మని సువాసన కలుగజేస్తుంది.

Leviticus 9:12ఆ తరువాత అహరోను దహనబలి పశువును వధించాడు. అతని కొడుకులు దాని రక్తాన్ని అతనికి అందించారు. ఆ రక్తాన్ని అహరోను బలిపీఠం అన్ని వైపులా చిమ్మాడు.

Numbers 16:40కోరహులా, అతని గుంపులా అయపోకుండా ఇశ్రాయేలీయులకు జ్ఞాపికగా ఉండడానికి కాలిపోయినవారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను యాజకుడైన ఎలియాజరు తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యించాడు.

Deuteronomy 17:9మీరు లేచి మీ యెహోవా దేవుడు ఏర్పరచుకొనే స్థలానికి వెళ్లి యాజకులైన లేవీయులనూ, విధుల్లో ఉన్న న్యాయాధిపతినీ విచారించాలి. వారు దానికి తగిన తీర్పు మీకు తెలియచేస్తారు.

Deuteronomy 27:14అప్పుడు లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరితో బిగ్గరగా ఇలా చెప్పాలి.” “యెహోవాకు అసహ్యం కలిగించే శిల్పి చేతులతో

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Deuteronomy 33:10

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Deuteronomy 33:9Deuteronomy 33Deuteronomy 33:11 →